T20 World Cup: Need To Play Shardul Thakur Over Bhuvneshwar Kumar | Oneindia Telugu

2021-10-26 248

T20 World Cup 2021: Need to play Shardul Thakur in place of Bhuvneshwar Kumar Or Team India needs old Bhuvneshwar Kumar with the new ball

#T20WorldCup2021
#INDVSPAKmatch
#INDVSNZ
#TeamIndiaSquad
#RohitSharma
#IndiasPlayingXIvsNewZealand
#ViratKohli
#TeamIndia
#ShardulThakur

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ఊహించని పరాజయం ఎదురైంది. గెలవాలన్న కసి.. పక్కా ప్రణాళికతో మైదానంలో అడుగుపెట్టిన పాక్.. భారత్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. టీ20, వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి తన చేతిలో టీమిండియాకు ఓటమి రుచి చూపించింది. పాక్‌తో ఓటమి బాధను పక్కకుపెట్టి.. వైఫల్యాలపై దృష్టి సారించి.. ఇప్పటికైనా మేల్కొని రాబోయే మ్యాచ్‌ల్లో జట్టు సత్తాచాటాలి. లేదంటే మరోసారి టీ20 ప్రపంచకప్ అందని ద్రాక్షే అవుతుంది.